USA : America’s warning to Indian students!భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక.!అనుమాన మృతి, అదృశ్యం ఘటనలు..

అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై […]

Delhi CM kejriwal Arrest : సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‎కు నిరసనగా ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఎప్పుడంటే..

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను దూరం చేయాలని మంత్రి ఆతిషికి ఆయన లేఖ రాశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. […]

Lunar Eclipse 2024: ఈ రోజు (మార్చి 25) చంద్రగ్రహణం.. ఇది భారతదేశంలో కనిపిస్తుందా? దీని ప్రభావం ఉంటుందా?

ఈరోజు అంటే మార్చి 25వ తేదీ సోమవారం హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. హోలీ పండుగ రోజున ఏర్పడనున్న ఈ గ్రహణం ఉదయం 10.24 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.01 గంటల వరకు ఉంటుంది. దాదాపు 4 గంటల 36 నిమిషాల పాటు గ్రహణం కొనసాగనుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఈరోజు అంటే మార్చి 25వ తేదీ సోమవారం హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ […]

IIT Guwahati: IIT Guwahati students linked with terrorist organization ఉగ్రసంస్థ ఐసిస్‌తో ఐఐటీ గువహటి విద్యార్ధులకు లింకులు.. ఒకరి అరెస్ట్, మరొకరు పరార్‌!

ఐఐటీ గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సోషల్ మీడియాలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌ సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్ట్‌ అయినట్లు పోలీసులు ఆదివారం (మార్చి 24) మీడియాకు తెలిపారు. బీటెక్‌ బయోసైన్స్‌ నాలుగో ఏడాది చదువుతున్న తౌసీఫ్ అలీ ఫరూఖీ అనే విద్యార్థిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. ఫరూఖీ ఢిల్లీకి చెందిన వాడని.. గువాహటి, మార్చి 25: ఐఐటీ గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ […]

PAWAN KALYAN ” OG ” MOVIE పవన్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. OG నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. రగ్గడ్ లుక్‏లో ఓమి భాయ్

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఓవైపు పవన్ ఎన్నికల హడావిడిలో ఉండగా.. మరోవైపు వన్ బై వన్ ఆయన మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక […]

OTT Om Bhim Bush Movie Collections: ఓం భీమ్ బుష్’ సినిమా కలెక్షన్స్‌ ఊహించలేరు..

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్‌ బుష్‌. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్‌ అందుకుంది. చాలారోజుల తర్వాత ఫుల్‌ లెన్త్‌ కామెడీగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్నా ఆ ప్రభావాన్ని తట్టుకుని భారీ కలెక్షన్స్‌ నమోదు చేస్తుంది. […]

Telangana: Balka suman Balka Suman’s letter to CM Revanth Reddy.. సీఎం రేవంత్‌ రెడ్డికి బాల్క సుమన్‌ లేఖ.. టెట్ అభ్యర్థుల కోసం..

అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్‌ పరీక్ష ఉంటుందని ప్రకటించడంపై కూడా బాల్క సుమన్‌ లేఖలో ప్రస్తావించారు. 11 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ఆ లేఖలో తెలిపారు. 11 జిల్లాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగతా జిల్లాల విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు. వారికి దూరభారంతో పాటు ఆర్థికభారం కూడా అవుతుందన్నారు… బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగా లేఖ రాశారు. టెట్‌ పరీక్ష […]

Telangana Politics : Seethakka కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలుT

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ చౌకబారు, వక్రబుద్ధి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క […]

TELANGANA : LA huge open meeting aimed at the Lok Sabha elections .. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారీ బహిరంగ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబరాద్ శివారులోని తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆరు హామీల లబ్ధిదారులు, దరఖాస్తుదారులను ఓటర్లుగా మార్చేందుకు వచ్చే 50 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో […]

TELANGANA POLTICAL : Another shock to BRS.. Case registered against Santosh Rao : బీఆర్ఎస్ కు మరో షాక్.. సంతోష్ రావు పై కేసు నమోదు

లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా […]