MLC’s Kavitha in Delhi Tihar Jail ఢిల్లీ తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత.. అమెకు కల్పించే సౌకర్యాలివే..

ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమెకు రిమాండ్ గడువు పొడిగిస్తూ ఢిల్లీ అవెన్యూ కోర్టు అదేశించింది. దీంతో ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. మొదటి రోజు తీహార్ జైలులో కవిత జైలు భోజనం చేశారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమెకు రిమాండ్ గడువు పొడిగిస్తూ ఢిల్లీ అవెన్యూ కోర్టు అదేశించింది. దీంతో ఢిల్లీలోని తిహార్ జైలుకు […]

Free for women in the bus.. Tickets for parrots..బస్సులో మహిళలకు ఫ్రీ.. చిలుకలకు మాత్రం టికెట్.. నెట్టింట షేక్ చేస్తున్న ఇష్యూ..

బస్సులో కానీ.. ట్రైన్‌లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ గా మారింది. బస్సులో చిలుకలు ప్రయాణించిన కారణంగా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.. కానీ, వాటి యజమాని మాత్రం టికెట్ తీసుకోలేదు.. అదేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. ఓ మహిళ తన చిలుకలతో బస్సులో ప్రయాణించింది. బస్సులో కానీ.. ట్రైన్‌లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ […]

Congress Party : కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం

రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం కొత్త విషయమేమీ కాదు. ఎన్నికల వేళ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫిరాయింపులు జరుగుతుంటాయి. ఈ మధ్య ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఫిరాయింపులు ఎక్కువే జరుగుతున్నాయి. ఏదేమైనా నేతల ఫిరాయింపులకు గతంలో మాదిరిగా సైద్ధాంతిక విబేధాలతో, అగ్రనాయకత్వంతో స్పర్థలో కారణం కాదు.. పదవులు, అధికారమే పరమావధిగా ఈ గోడ దూకడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం కొత్త విషయమేమీ కాదు. ఎన్నికల వేళ ఇటు […]

Dil Se Soldiers… Dimak Se Saitans! దిల్‌ సే సోల్జర్స్‌… దిమాక్‌ సే సైతాన్స్!

అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటించిన యాక్షన్  చిత్రం ‘బడే మియా చోటే మియా’. మానుషీ చిల్లర్, ఆలయ హీరోయిన్లుగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ , సోనాక్షీ సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వసు భగ్నాని, దీప్సిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్‌ జాఫర్, హిమాన్షు కిషన్‌ మెహ్రా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల […]

Shruti Haasan Dad Like Our Pair : మా జంట నాన్నకు నచ్చింది: శృతిహాసన్‌

నటి శృతిహాసన్‌ను చూస్తే పులి కడుపున పులిబిడ్డే పుడుతుందన్న సామెత నిజం అనిపిస్తుంది. కమలహాసన్‌కు చిత్ర పరిశ్రమలో సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. ఈ విషయంలో ఆయన వారసురాలు శృతిహాసన్‌ కూడా సరిగ్గా సెట్‌ అవుతుంది. ఈమె బాలీవుడ్‌లో లక్‌ చిత్రం ద్వారా కథానాయకిగా నటించి అప్పుడే సంచలన నటిగా ముద్రవేసుకున్నారు. ఆ తరువాత సంగీత రంగంలోకి ప్రవేశించి తన తండ్రి కథానాయకుడిగా నటించిన ఉన్నైపోల్‌ ఒరువన్‌ (తెలుగులో ఈనాడు) చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయం […]

First song from Ram Charan’s ‘Game Changer’ రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి […]

CSK vs GT, IPL 2024:  Gujarat Titans who lost badly

మంగళవారం (మార్చి 26) రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఏకంగా 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అదరగొట్టింది. మొదటి మ్యాచ్ లో పటిష్ఠమైన ముంబైను ఓడించిన గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం (మార్చి […]

Afghanistan is a shock for India football భారత్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌ 

ఫుట్‌బాల్‌లో భారత జట్టు దీనావస్థను చూపించే మరో ఉదాహరణ! ఆసియాలో అనామక జట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌తో నాలుగు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయకుండా ‘డ్రా’గా ముగించిన భారత్‌ ఆటతీరు ఈసారి మరింత దిగజారింది. 2026 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లోనూ భారత్‌ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. చివరకు 1–2 గోల్స్‌ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో […]

IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ శ్రీలంక ఆటగాడు మరికొన్నాళ్లపాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం కారణంగా.. అతడు ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంపులో చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. కాగా వనిందు హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో లంక తరఫున బరిలోకి దిగాడు. బంగ్లాతో వన్డే, టీ20 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు తీశాడు. అయితే, ఈ […]

CAA NEWS : America is worried about the implementation of CAA సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. న్యూయార్క్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, […]