Viral Video: Making Duplicate Cool drinks : డూప్లికేట్ కూల్డ్రింక్స్

మీ పిల్లలు అడిగిన వెంటనే కూల్ డ్రింక్స్ కొనిస్తున్నారా..? అయితే జాగ్రత్త…! మీ పిల్లలు తాగుతుంది కూల్ డ్రింకా లేక చల్లని విషమో తెలుసుకోండి..? ఎందుకంటే.. కూల్‌ కూల్‌ డ్రింక్ వెనుక కాలకూట విషం దాగుంది. కవర్‌ కలర్‌ఫుల్‌గా ఉంటుంది.. ఇచ్చేప్పుడు ఫ్రిజ్‌లో నుంచే ఇస్తారు. కానీ కూల్ డ్రింక్ తయారీ ఎలా జరుగుతుందో తెలుసా? ఈ స్టోరీ చూడండి. ఏది కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఏం తాగేటట్టు లేదు ఏది అసలు? ఏది […]

Hyderabad: Delivery boy in Oyo room: డిన్నర్ చేద్దామంటూ పిలిచి.. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ డెలివరీ బాయ్

డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. మల్లేపల్లి నివాసి ఉబెదుల్లా ఖాన్(22) జొమాటోలో డెలి వరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి(22)తో ఎనిమిది నెలల కిందట ఉబెదుల్లాకు ఓ మీటింగ్‌లో పరిచయమైంది. డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన […]

Viralvideo Shoe Polish: బూట్ పాలిష్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి సామాజిక ప్రయోగం చేస్తూ కనిపించాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. అయితే తన వద్ద డబ్బు లేదని.. కానీ తన బూట్లను పాలిష్ చేయమని బూట్ పాలిష్ చేసేవారిని అడుగుతున్నాడు. అయితే తమ వద్దకు వచ్చిన కస్టమర్ వద్ద డబ్బు లేదని విన్న తరువాత.. పాలిష్ చేయకుండా అతని బూట్లను కనీసం చూడకుండా అతనికి తిరిగి ఇచ్చేశారు.  మనుషులు, జంతువులు, పక్షి ఏదయినా కష్టాల్లో ఉంటే తప్పకుండా […]

Haiti: Went to interview the gang leader.. గ్యాంగ్‌లీడర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లి.. బందీగా మారి..!

సాయుధ మూకల దాడులతో కరీబియన్ దేశం హైతీ(Haiti) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాంటి చోట ఒక గ్యాంగ్‌ లీడర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన యూట్యూబర్‌ ఒకరు కిడ్నాప్‌ అయ్యారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గ్యాంగ్‌ లీడర్ జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ (Jimmy Cherizier alias Barbecue)ను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్.. హైతీకి వెళ్లాడు. అతడు YourFellowArab పేరిట ఒక ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ఆ దేశానికి వెళ్లిన కొద్దిగంటల వ్యవధిలో […]

Viral Student Telugu Exams Paper : ఉపమాలంకారం గురించి రాయమంటే.. వీడు చూడండి..

ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌ రాసిన ఆన్సర్ షీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ ఆన్సర్ చూసి.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ నెటిజన్స్ పంచ్‌లు పేలుస్తున్నారు. ప్రజంట్ సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్ కంటెంట్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీమ్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ద..పెద్ద రాజకీయ నేతల […]

Delhi Excise Policy Case: ED summons another AAP minister in liquor case : మద్యం కేసులో.. మరో ఆప్‌ మంత్రికి ఈడీ సమన్లు

Delhi Excise Policy Case: దిల్లీ మద్యం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. దిల్లీ: దేశ రాజధానిలో మద్యం విధానానికి (Delhi Excise Policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకోగా.. తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. దిల్లీ […]

YS JAGAN : Sidham Bus Yatra ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నాలుగోరోజు షెడ్యూల్ ఇదే..

Memantha Siddham Bus Yatra 4th Day : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్‌. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు […]

Tillu Square First Day Collections: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంతంటే..

గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్వ్కేర్ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మార్చి 29న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈమూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్‏తో దూసుకుపోయింది. ఎట్టకేలకు […]

Janasena pawan kalyan: నేటి నుంచి పవన్‌ ప్రచారం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పవన్‌ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, […]

TDP Final List:  టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..

ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్‎లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‎లో అధికారమే లక్ష్యంగా టీడపీ ముందుకు సాగుతోంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్‎లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‎లో అధికారమే లక్ష్యంగా […]