Iran-Israel Conflict: 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. !
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ […]