Nizambad – అర్హులైన వారందరికీ ఓటు హక్కు
నిజామాబాద్;అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం ఆశిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఓటరు నమోదుకు మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పటికీ జాబితాలో తమ పేరు లేకుంటే నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంది.నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రత్యేక నమోదు పూర్తయింది. ఈ నెల నాలుగో తేదీన సవరణలు, కొత్త అభ్యర్థులకు […]