Baby – విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమ్ …
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో “బేబీ” సినిమా ఒకటి. పరిమిత బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టాప్ స్టార్స్ తో చేసిన సినిమాల స్థాయిలోనే కలెక్ట్ చేసింది. ఎందరో యువ ప్రతిభాపాటవాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. “బేబీ” దర్శకుడు సాయిరాజేష్ కథ, స్క్రీన్ ప్లే, మాటలతో రూపొందనున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించనున్నారు. రవి నంబూరి దర్శకుడిగా తొలిసారి కనిపిస్తాడు. […]