MLC Kavita arrested in Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. నాలుగు గంటలకుపైగా సోదాలు చేశారు. తనిఖీలు ముగియగానే సాయంత్రం 5.20కి అరెస్ట్‌ చేస్తున్నట్లు కవిత భర్తకు మెమో ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ […]

SAMANTH UPADTES : I trembled with fear when I WIRK IN Oo Antawa SONG ..ఊ అంటావా సాంగ్ చేసినప్పుడు భయంతో వణికిపోయాను..

అలాగే ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తన సొంత నిర్మాణ సంస్థతో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంది. అలాగే హెల్త్ పాడ్ కాస్ట్ అంటూ వైద్య నిపుణులతో కలిసి ఆరోగ్య సూచనలు ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇండియా టూడే నిర్వహించిన కాన్ క్లేవ్ 2024లో మొదటిరోజు పాల్గొంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం.. వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ గురించి షాకింగ్ […]

Kavitha Arrest Delhi liquor Policy Case:: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..!

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ […]

General Election Notification 2024: నేడే విడుదల.. లోక్‌సభతోపాటే ఏపీ ఎన్నికలు.. అప్పటికల్లా పోలింగ్!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ శుక్రవారం వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 […]

Arvind Kejriwal: Delhi liquor scam case / ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. బెయిల్ మంజూరు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ […]

Yatra 2 Now In OTT :  ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన మమ్ముట్టి యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది. పొలిటికల్‌ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి […]

Inspector Rishi : Another crime thriller series in OTT.ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్..

ఇటీవల రాఘవ లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో క్రూరత్వం పండించి మెప్పించిన నవీన్ త్వరలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మన ముందుకు రానున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇన్ స్పెక్టర్ రిషి. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ ఈ సిరీస్ క్యాప్షన్. సుఖ్‌దేవ్ ల‌హిరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఈ మధ్యన హీరోగానే […]

Reduced prices of petrol and diesel.. effective from today..! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 2 తగ్గించాయి. ఇది మార్చి 15, ఉదయం 6గంటల నుంచి అమల్లోకి వచ్చింది. పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపుపై, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియాలో ధరలను రూ 2 తగ్గించినట్లు వెల్లడించారు. దేశంలోని ప్రజలు తమ కుటుంబాలను కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఇతరుల సంక్షేమం, సౌలభ్యం ఎల్లప్పుడూ […]

America Given Big Shock To China చైనాకు గట్టిషాకిచ్చిన అమెరికా..టిక్ టాక్ బ్యాన్

డ్రాగన్ కంట్రీకి గట్టిషాకిచ్చింది అమెరికా. చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధించే బిల్లుకు అమెరికా హౌస్ ఆమోదం తెలిపింది. టిక్ టాన్ నిషేధించే ఈ బిల్లు భారీ మెజార్టీతో ఆమోదిస్తూ.. యుఎస్ హౌస్ చైనాకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. రాజకీయంగా విభజించిన వాషింగ్టన్‌లో, టిక్‌టాక్‌ను నిషేధించే విషయంలో అద్భుతమైన ద్వైపాక్షిక ఐక్యత ఉంది. ఎంపీలు ప్రతిపాదిత చట్టానికి అనుకూలంగా 352 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 65 మంది మాత్రమే ఓటేశారు. అమెరికా ప్రతినిధుల సభ బుధవారం […]

Mumtaz Zahra Baloch’s shocking comments on CAA : ముంతాజ్ జహ్రా బలూచ్ షాకింగ్ కామెంట్స్

భారత్ కొత్త పౌరసత్వ (సవరణ) చట్టం వివక్షతతో కూడినదని పాకిస్తాన్ పేర్కొంది. ఇది ప్రజల విశ్వాసం ఆధారంగా వివక్ష చూపుతుందని పేర్కొంది. CAAపై వ్యాఖ్యానిస్తూ, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడారు. స్పష్టంగా, చట్టం, సంబంధిత నియమాలు ప్రకృతిలో వివక్షత కలిగి ఉంటాయి. భారత్ కొత్త పౌరసత్వ (సవరణ) చట్టం వివక్షతతో కూడినదని పాకిస్తాన్ పేర్కొంది. ఇది ప్రజల విశ్వాసం ఆధారంగా వివక్ష చూపుతుందని పేర్కొంది. CAAపై వ్యాఖ్యానిస్తూ, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ […]