Surgery: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. ఎక్స్రే తీసి చూడగా అవాక్కైన వైద్యులు!
రాజస్థాన్ రాజధాని జైపూర్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి వైద్యులు టెస్టులు చేయగా షాకింగ్ సీన్ కనిపించింది. అతని కడుపులో ఐరన్ సామాన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వెంటనే సదరు యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, అతని ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు.. జైపూర్, మే 29: రాజస్థాన్ రాజధాని జైపూర్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన […]