KTR: People will protect KCR and BRS. కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. పోరాట పంథాలో కదం తొక్కుదాం:
సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ వార్ షురూ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి పలువురు నాయకుల చేరిక హాట్ టాపిక్ గా మారింది. పట్నం దంపతులు, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరిన కొన్నాళ్లకే కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ వార్ షురూ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత రాష్ట్ర […]
English 








