Kangana Ranaut: ఎంత డబ్బిచ్చినా ఆ పని మాత్రం చేయను: కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా తాజాగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల పెళ్లిల్లో డ్యాన్స్‌లు వేయడం గురించి ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేస్తారు నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనను తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకున్న కంగనా.. డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ‘‘గాయని లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో […]