Andhra Pradesh: సూటు.. బూటు.. మెడలో ఐడి.. అమ్మవారి ఫ్రొటో‌కాల్ దర్శనం.. తీరా చూస్తే..!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా ఫేక్ ఐడి కార్డులతో అమ్మవారి ఫ్రొటో కాల్ దర్శనం చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు. ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా పెట్టిన ఆలయ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఇతగాడి అసలు వ్యవహారం మొత్తం గుట్టురట్టు అయ్యింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా […]

Poonam Kaur: సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన నటి పూనమ్ కౌర్.. సంచలన ట్వీట్‌

టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతన్నాయి. అప్పుడప్పుడు పాలిటిక్స్ పరంగానూ పోస్టులు షేర్ చేస్తుందామె. అలా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పూనమ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూనమ్ కౌర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఒక విచిత్రం, […]

NIA: అతడి ఆచూకీ చెబితే ₹10లక్షల రివార్డు: ఎన్‌ఐఏ

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్‌ఐఏ (NIA) వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు […]

Hyderabad: కొన్ని గంటల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. అంతలోనే యువతి ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యాశ్రీ (23) గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. మార్చి 17న ఆమెకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. గురువారం ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్లాల్సి ఉండగా.. […]

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్‌ వాసుల దుర్మరణం

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు ఉన్నారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ […]

TDP: చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా: గుమ్మనూరు జయరాం

మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను తెదేపాలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్‌ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. అమరావతి: మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను తెదేపాలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్‌ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.   […]

జగన్‌ మోసం చేశారు.. జనసేనలో చేరుతున్నా: చిత్తూరు ఎమ్మెల్యే

బలిజ కులానికి చెందిన తనకు వైకాపాలో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు: బలిజ కులానికి చెందిన తనకు వైకాపాలో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాలో కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గురువారం […]

TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ సర్వీసుల్లో 10% డిస్కౌంట్‌

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ […]

Gaami: విశ్వక్‌సేన్‌ ‘గామి’పై రాజమౌళి పోస్ట్‌.. ఏమన్నారంటే!

‘గామి’పై దర్శకధీరుడు రాజమౌళి పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీని ట్రైలర్‌పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి (ss Rajamouli) దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో […]

అజయ్‌ దేవగణ్‌ ‘సైతాన్‌’ సెన్సార్‌ బోర్డు ఏం చెప్పిందంటే?

అజయ్‌ దేవగణ్‌ ‘సైతాన్‌’ చిత్రంలో కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించాలని సెన్సార్‌ బోర్డు సూచించింది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn), జ్యోతిక (Jyotika), ఆర్‌.మాధవన్‌ (R.Madhavan) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సైతాన్‌’. ఈ సినిమాను వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించారు. 25 ఏళ్ల తర్వాత జ్యోతిక బాలీవుడ్‌లో చేస్తున్న సినిమా కావడంతో హిందీ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో కొన్ని […]