Voice of protests against CAA
మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. దిల్లీ: మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. పలువురు విపక్ష నేతలు కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. అస్సాంలో నిరసనకారులు, విద్యార్థులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటిలో రాజ్‌భవన్ […]