BRS Party Harish Rao: Save Farmers Immediately అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు

గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం […]

Telangana BJP:  Telangana BJP’s big sketch with the aim of winning.. రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ భారీ స్కెచ్..

స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ప్రచారం మొదలెడితే కేడర్‌లో జోష్ ఉండాలి. పంచ్‌లు, ప్రాసల ఉపన్యాసాలు ఇస్తే జనాలతో ఓట్లు వేయించాలి. ఓవరాల్‌గా విజయతీరాలు చేరాలి. స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ప్రచారం మొదలెడితే కేడర్‌లో జోష్ […]

YCP MLA joined Congress : కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే – YS. SHARMILA

నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమరావతి: నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైకాపా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరారు. నందికొట్కూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

In this election, we will give Good lesson to Jagan : Mandakrishna Madiga ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.  ఒంగోలు: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదని, ఇటీవల ప్రకటించిన […]

TDP: on TDP MP candidates… evening announcement ? తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?

తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. మరావతి: తెదేపా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో […]

BJP-JANASENA- Seats war : బీజేపీ-జనసేన మధ్య పొత్తు.. సీట్ల విషయంలో వచ్చెను చిచ్చు..

పోత్తుల పంచాయతీ ఏమో కానీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది. ఒకవైపు జనసేన బీజేపీ కలిసి పోరాటం చేయాలని ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పదేపదే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తున్నారు. పోత్తుల పంచాయతీ ఏమో కానీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది. ఒకవైపు జనసేన బీజేపీ […]

Pre-wedding shoot gone wrong :రిషికేశ్‌లో ప్రీ-వెడ్డింగ్ షూట్..! ఊహించని ఘటనతో సీన్‌ రివర్స్‌.. కట్‌ చేస్తే..

ఆ వీడియో రిషికేశ్‌కి చెందినదిగా తెలిసింది. వీడియో షేర్ చేస్తూ ఇలా రాశారు. రిషికేశ్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిషేధం. అయినప్పటికీ ప్రొగ్రామ్‌ ఆరెంజ్‌ చేసుకున్న జంట ప్రమాదానికి గురైంది.. గంగా నది మధ్యలో చిక్కుకున్న జంటను ఎస్‌డిఆర్‌ఎఫ్ రక్షించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు జరుపుకునే ఫ్రి వెడ్డింగ్‌ షూట్‌తో జంట విపత్తుకు గురయ్యారు. ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇటు దేశంలో పెళ్లిళ్ల […]

The letter found in the matchbox..! Builder Discovers Note : చర్చి పునర్నిర్మాణ పనులు చేస్తుండగా అగ్గిపెట్టెలో దొరికిన ఉత్తరం..!

దానిలో ఇంకా ఇలా రాశారు..రాబోయే తరాలకు తదుపరి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలో నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు బతికించుకోవాలంటే బియ్యం, కాఫీ, పిండి, పొగాకు, ధాన్యాలు, గోధుమలు వంటి ఆహార నిల్వలను సమకూర్చుకోవాలని చెప్పారు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి, అవసరమైతే రెండో పెళ్లి చేసుకోవచ్చునని చెప్పారు. పెళ్లయిన వాళ్లు.. పురాతన భవనాలు, కట్టడాలు, ఇండ్లు, బావులు వంటివి మరమ్మతులు చేస్తుండగా, లేదంటే, కూల్చివేస్తుండగా ఊహించని నిధి నిక్షేపాలు దొరికాయనే వార్తలు […]

Brothers who converted a car into a helicopter ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారును హెలికాప్టర్ గా మార్చిన బ్రదర్స్, వీడియో చూస్తే షాక్

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు ఊరకనే అనలేదు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే.. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనో కానీ.. యూపీకి చెందిన బ్రదర్స్ కారును హెలికాప్టర్ గా మార్చి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు ఊరకనే అనలేదు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో.. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనో కానీ.. యూపీకి చెందిన […]

Thalapathy Vijay : The car got badly damaged ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!

విజయ్ కు ఇతర భాషల్లోనూ భారీగా ఫాన్స్ ఉన్నారు.తెలుగులోనూ ఈ హీరోకు మంచి మార్కెట్ ఉంది.  తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా దళపతి విజయ్ 14 ఏళ్ల తర్వాత మూవీ షూటింగ్ కోసం కేరళ వెళ్లారు. నటుడు దళపతి విజయ్‌కు ఉన్న డ్యాం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న […]