Ponnam : Complained to CS about RDO recording phone call ఫోన్‌కాల్‌ రికార్డు చేసిన ఆర్డీవోపై సీఎస్‌కు ఫిర్యాదు చేశా: పొన్నం

తన ఫోన్‌ కాల్‌ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌, కమలాపూర్‌, న్యూస్‌టుడే: తన ఫోన్‌ కాల్‌ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్డీవోపై సీఎస్‌ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. […]

I am a junior in Congress.. How can I become CM: Ponguleti కాంగ్రెస్‌లో జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్‌ని.. తాను ఎలా ముఖ్యమంత్రిని అవుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. తెలంగాణలో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాం. 3 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ 1 లేదా రెండు ఎంపీ సీట్లు గెలిచే […]

ANDHRA BJP : tickets.. Confusion in AP BJP టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం

సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆ పార్టీ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీకి కేటాయించిన‌ కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ ఇప్పటికే అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గెలిచే సీట్లే ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో రెండు రోజుల క్రితం‌ కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని […]

Congress party What about the Lok Sabha elections? భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనం.. మరీ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితేంటి..?

భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగానే ఉన్నా… భవిష్యత్‌లో మళ్లీ పుంజుకుంటారా ? లేదా ? అన్నదీ ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుమని మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పేశారు. భాగ్యనగరంలో పుట్టిన మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య లాంటి వారు రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. కొండా […]

ANDHRA POLITICAL : Pawan Kalyan met with Chandrababu చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంటపాటు చర్చించుకున్నారు.  ఇప్పటికే తెదేపా 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో ఉన్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగులో ఉన్న శాసనసభ […]

SPs Palnadu, Prakasam and Nandyala were present before the CEO సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు

ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు గురువారం సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అమరావతి: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. దీంతో ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా […]

Baby died after slipping out of her father’s arms in a shopping mall! గుండెలు పిండేసే ఘటన.. షాపింగ్‌ మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి పసికందు మృతి!

కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్‌ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో అనుకోని విధంగా అతని చేతుల్లో నుంచి ఏడాది వయసున చిన్నారి జారి కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన హృదయ విదారక.. రాయ్‌పూర్‌, మార్చి 21: కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం […]

Vines Shop loot : Public Loot Vines Shop తాగినోళ్లకు తాగినంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. రెచ్చిపోయిన మందుబాబులు..

రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. కారణం ఏంటో ఆలస్యంగా తెలుసుకున్నారు మందు బాబులు. వేరే షాపుల కంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు ఒక ధర ఇప్పుడు సిండికేట్‎గా మారి.. అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. […]

Everyone has to follow election rules in AP: ఏపీలో అందరూ ఎన్నికల రూల్స్‌ పాటించాల్సిందే : సీపీ రవి శంకర్‌

విశాఖపట్నం: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్‌ పాటించాలన్నారు సీపీ రవి శంకర్‌. కొంత మంది పర్మిషన్‌ లేకుండా పొలిటికల్‌ మీటింగ్స్‌ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కాగా, విశాఖ సీపీ రవి శంకర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్‌ పార్టీలు అన్ని ప్రచారం కోసం సువిధ యాప్‌ ద్వారా పర్మిషన్‌ తీసుకోవాలి. ఒకవేళ యాప్‌ పనిచేయకపోతే రిటర్నింగ్‌ అధిaకారి వద్ద అనుమతి తీసుకోవాలి. ఎన్‌వోసీ మాత్రం పోలీసులు ఇస్తారు. ర్యాలీలు, మీటింగ్‌, డోర్‌ […]

A rare white cobra : పడగ విప్పి సవాల్ చేసిన అరుదైన శ్వేత నాగు.

సోషల్ మీడియాలో ప్రపంచం అనునిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పలు రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన జీవులు కనిపించినప్పుడు.. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సోషల్ మీడియాలో ప్రపంచం అనునిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పలు రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతు […]