‘Operation Valentine’ which has come to OTT, where is the streaming..ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన లెలెస్ట్‌ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.  పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్స్‌డ్‌ టాక్‌ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ  చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్‌ హీరోయిన్‌. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ కీలక […]

Election 2024: Special focus of police on them during Lok Sabha elections..  లోక్‌సభ ఎన్నికల వేళ వారిపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. గీత దాటితే వేటే!

లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, కమ్యూనల్ అఫెండర్స్‌పై నిఘా పెట్టారు తెలంగాణ పోలీసులు. నేరాలకు పాల్పడకుండా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. […]

Has Bhuvangiri ticket turned into a Revanth vs. Komatireddy war? భువనగిరి టికెట్ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వార్‎గా మారిందా.?

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‎గా మారిందా..? ఇక్కడ గెలుపు ఈజీగా ఉండడంతో కాంగ్రెస్‎లో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్‎గా మారిందా.? భువనగిరి టికెట్‎పై కోమటిరెడ్డి కుటుంబం కన్నేసిందా.? భువనగిరి  కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి […]

Malkajigiri is ours again! మల్కాజిగిరి మళ్లీ మనదే!

‘మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్‌ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ – జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ‘మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్‌ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం […]

Kavitha : Can’t grant bail.. Go to trial court: Supreme reference to Kavitha బెయిల్‌ ఇవ్వలేం.. ట్రయల్‌ కోర్టుకు వెళ్లండి: కవితకు సుప్రీం సూచన

మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సూచించింది. దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం […]

Election Commission : Minister Dahisetty Raja vehicles seized మంత్రి దాడిశెట్టి రాజా వాహనాలను స్వాధీనం చేసుకున్న ఎన్నికల సిబ్బంది

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. గాజువాక, కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. వైకాపా జెండా రంగులు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న రెండు ప్రభుత్వ వాహనాలు విశాఖ […]

TDP 3rd list release.. టీడీపీ 3వ జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. లిస్టులో ఉన్నది వీరే…

ఏపీలో రాజకీయం రోజు రోజుకూ రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈ సారి 13 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 అభ్యర్థులతో 137 మందిని ప్రకటించినట్లైంది. […]

United Nations : The world is in danger ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది. 2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత […]

Real Dog vs Robotic Dog : రోబోట్‌ డాగ్‌ని చూసిన రియల్‌ డాగ్‌.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వీడియో వైరల్‌

ఐఐటీ కాన్పూర్‌లోని లాన్‌లో ఈ వీడియో రికార్డైంది. రోబోటిక్ కుక్కకు నిజమైన కుక్కల వలె నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఇది కూడా నిజమైన కుక్కల వలె నడుస్తుంది. వీడియోలో, రోబోటిక్ కుక్క కూడా మామూలు కుక్కలా నేలపై పడుకుని ఉంది. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించగా, 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పుడు చాలా పనులు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్‌ సప్లై చేయటం, వాష్‌ చేయడం వంటి […]

Delhi liquor Policy Case MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..

Delhi liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ […]