IPL 2024:Big shock for Mumbai Indians ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్! ఇక కష్టమే
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై బాధలో ఉన్న ముంబైకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది సీజన్‌లో మరి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు ఇప్పటిలో జట్టుతో చేరేలా సూచనలు కన్పించడం లేదు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సూర్య పూర్తి ఫిట్‌నెస్ […]