SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

SRH vs GT, IPL 2024: గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జట్టు పునరాగమనం పరిశీలనలో ఉంది. సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ ఓడించింది. ఆ జట్టు 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో […]

IPL 2024: ఐపీఎల్ హిస్టరీలోనే 9 టీంలతో ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్.. ఎవరో తెలుసా?IPL 2024: 

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 9 జట్లకు ఆడిన ఏకైక ఆటగాడిగా ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ కూడా కావడం విశేషం. దీంతో ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించిన ఆసీస్ క్రికెటర్ ఇప్పుడు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆయనెవరు, ఏయే జట్ల తరపున ఆడాడో ఇప్పుడు చూద్దాం.. Australia Player Aaron Finch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ఎవరు? […]

ENGLAND : Twin Babies Born In 22 Days Gap బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! 

ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా ఉంటుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కవలల మధ్య దూరాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారు. 22 రోజుల తేడాతో కవలలు పుట్టడం కైలీతో పాటు డాక్టర్లు సహా అందరికీ షాకింగ్‌ విషయంగానే మారింది. ఒక బిడ్డ పుట్టి, మరో బిడ్డ ఎప్పుడు పుడుతుందా..? అని ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ఆమెకు ప్రసవ నొప్పులు కనిపించలేదు. నేటి యుగంలో కవల పిల్లలు సర్వసాధారణం. చాలా మంది పిల్లలు కవలలుగా పుడుతున్నారు. […]

Prabhas: ప్రభాస్ కోసం ముగ్గురు హీరోయిన్స్.. డార్లింగ్ తో రొమాన్స్ కు సై అంటున్న ఆ హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో […]

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ SIB కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు స్టేట్‌మెంట్‌తో.. ఆ సర్వర్ రూంలో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను […]

Sara Ali Khan : is feeding the hunger of the poor. నిరుపేదల ఆకలి తీరుస్తున్న సారా అలీ ఖాన్.. 

తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి. సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది. ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది.  దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది. […]

TDP Praja galam Yatra CBN : కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా 11.30 గంటలకు హెలిపాడ్ వద్ద చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి, నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు  ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా 11.30 గంటలకు హెలిపాడ్ వద్ద చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మిగనూరు టీడీపీ […]

Royal Families in Elections: ఎన్నికల బరిలో రాజ కుటుంబాలు!

రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులు పోయారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు వచ్చారు. కానీ కొన్ని రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, పదవులు అనుభవించాయి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాజ కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఎన్నికల […]

US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి అలర్ట్‌: కొత్త ఫీజులు రేపటి నుంచే..

అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్‌ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్‌-1బీ (H-1B), ఎల్‌-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది.  8 ఏళ్ల తర్వాత పెంపుఅమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ […]

Indian Embassy Jobs: వీసా ఉంటే చాలు.. రూ. 1.25 లక్షల జీతం!

ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్‌ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి. ఇంకా ఏమేం ఉండాలంటే..ఖతార్‌లోని ఇండియన్‌ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 […]