Square Watermelon: స్క్వేర్ పుచ్చకాయ..
సాధారణంగా పుచ్చకాయ అంటే చాలు ఎవరికైనా బయట ఆకుపచ్చ రంగు, లోపల ఎరుపు మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ హైబ్రిడ్ సరస్వతి పుచ్చకాయలో బయట పసుపు రంగు లోపల ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఉంటుంది లేదా బయట ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగుల లోపల ఉండే పుచ్చకాయలు ఉంటాయి. ఈ రకమైన పుచ్చకాయలు సైజ్ లో చిన్నవి మాత్రమే కాదు చతురస్రాకారంలో ఉంటాయి. వీటిని పండించడానికి హైబ్రిడ్ రకాల విత్తనాలను ఉపయోగిస్తారు వేసవి కాలం వస్తే చాలు […]