Bangalore – కూతురిని ఇంట్లోనే అతి కిరాతకంగా నరికి చంపాడు…..
బెంగళూరు:తన కుమార్తెల్లో ఒకరు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించడం, మరో కూతురు అప్పటికే ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కూతురిని ఇంట్లోనే అతి కిరాతకంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనహళ్లి తాలూకా బిదనూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బెంగళూరు శివార్లలో ఈ నేరానికి పాల్పడ్డాడు. తన చిన్న కూతురు వ్యభిచారం గురించి తెలిసి వారం రోజుల […]