Thiruvannamalai – కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు …..
చెన్నై: తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆదివారం ఉదయం కారు, లారీ మధ్య జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం తుమకూరుకు చెందిన మణికంఠన్ (42), అతని కుటుంబ సభ్యులు ఏడుగురు శనివారం కారులో మేల్మలయనూరు అంకాల పరమేశ్వరి ఆలయానికి వెళ్లారు. ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వెళ్లారు. తిరువణ్ణామలై జిల్లాలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కారు అదుపు […]