Canada – India – దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది…
ఒట్టావా, దిల్లీ : కెనడా భారతదేశం నుండి 41 మంది దౌత్య సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను (42) ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించకుంటే వారికి ఇస్తున్న దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకుంటామని భారత్ బెదిరించింది. శుక్రవారం, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ, సిబ్బందిని తగ్గించే చర్యను ఈ విధంగా చేపట్టినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు, ఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్ మరియు వివిధ కాన్సులేట్‌లలో కేవలం 21 […]