Cyclone Remal Wreaks Havoc In West Bengal: బెంగాల్‌లో రెమల్ తుఫాన్ బీభత్సం.. రంగలోకి NDRF ….

భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా బెంగాల్‌లో విధ్వసం జరిగింది. చాలా చెట్లు విరిగిపోయాయి. నిరంతర వర్షాల కారణంగా నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరుతో నిండిపోయాయి. తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సాగర్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలో కూలిన చెట్టును వర్షం మధ్య రోడ్డుపై నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం తొలగించి ట్రాఫిక్‌ను అదుపు చేసింది. రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను తాకింది. […]

Srh Owner Kavya Maran Crying After Srh Loss : SRH ఓటమితో కావ్యపాప కన్నీళ్లు.. ఫ్యాన్స్ హార్ట్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Final: ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ జట్టు తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. అయితే, KKR జట్టు కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. Kavya Maran Cried: ఐపీఎల్ 2024 […]

Delhi Child Care Hospital Fire child Missing : ఆసుపత్రి అగ్నిప్రమాదంలో శిశివు మిస్సింగ్.. 

ఒక కుటుంబం తమ చిన్నారి పాప ఆచూకీ కోసం వెదుకుతుంది. పోలీసు స్టేషన్, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ తమ బిడ్డ ఆచూకీ కోసం వెదుకుతున్నారు. అయితే వీరి పాప ఎక్కడ ఉంది? అసలు బతికి ఉన్నాదా లేక మరణించిందా అనే సమాచారం ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. మరోవైపు వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ నిందితులు నవీన్ చిచ్చి, డాక్టర్ అశోక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని వివేక్ విహార్ […]

Cyclone Remal: తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు..

బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెమాల్ తుఫాన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా […]

IPL Records: SRH ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ నమోదైంది.IPL Records: 

IPL 2024 Final KKR vs SRH: MA చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల కారణంగా కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ నమోదైంది. మే 26న చెన్నైలో జరిగిన IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని కేవలం […]

Telangana Khammam Nalgonda Warangal MLC By Election Begins, తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభం.. 

తెలంగాణలో పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో 4 లక్షల 63 వేల 839 ఓట్లర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. తెలంగాణలో పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. […]

IPL 2024 Final: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 

IPL 2024, KKR vs SRH: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL చరిత్రలో 27 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ జట్టు వరుసగా 18 సార్లు విజయం సాధించింది. SRH జట్టు 9 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈసారి రెండు జట్లు తటస్థ మైదానంలో తలపడుతున్నాయి. కాబట్టి ఉత్కంఠ పోటీని ఆశించవచ్చు. IPL 2024: IPL సీజన్ 17 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) […]

Neeraj Chopra: ఒలింపిక్స్‌ ముంగిట భారీ షాక్.. నీరజ్ చోప్రాకు గాయం

ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా గాయపడ్డాడు. మరో రెండు రోజుల్లో చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు. ఇంటర్నెట్ డెస్క్: భారత జావెలిన్‌ త్రో అభిమానులకు షాక్‌కు గురిచేసే వార్త. స్టార్‌ అథ్లెట్‌ నీరజ్ చోప్రా (Neeraj Chopra) గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympic Games) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో నీరజ్‌ గాయపడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే భారత్‌ వేదికగా జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో పోటీ […]

IPL: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగ్..!

చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ మే 26: చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ […]

Salaar Movie: ఆ రూమర్స్ పై స్పందించిన సలార్ టీం.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇటీవల కొన్ని రూమర్స్ టెన్షన్ కలిగించాయి. సలార్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం నడిచింది. బాహుబలి తర్వాత పాన్ […]