Thalapathy Vijay : The car got badly damaged ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!

విజయ్ కు ఇతర భాషల్లోనూ భారీగా ఫాన్స్ ఉన్నారు.తెలుగులోనూ ఈ హీరోకు మంచి మార్కెట్ ఉంది.  తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా దళపతి విజయ్ 14 ఏళ్ల తర్వాత మూవీ షూటింగ్ కోసం కేరళ వెళ్లారు. నటుడు దళపతి విజయ్‌కు ఉన్న డ్యాం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న […]

Citizenship Amendment Act: ‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’

తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ […]