Arvind Kejriwal Delhi CM Arrest News : సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. దక్కని ఊరట
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (55) అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్ట్‌పై వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ శనివారం (మార్చి 23) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని.. న్యూఢిల్లీ, మార్చి 24: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన […]