Aravind Kejriwal: సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. […]

Delhi Liqour Case : ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్.. 

Delhi’s Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కేసు ఇక కొలిక్కి వచ్చిందనే అందరూ భావించారు. ఇక తుది చార్జిషీటు దాఖలు చేయడం ఒక్కటే మిగిలిందని, త్వరలో ట్రయల్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్యాప్తు సంస్థలు మరిన్ని అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో కథ కంచికి చేరలేదని, […]

Liqour Scam Case Kejriwal : లిక్కర్‌ స్కాం కేసు: సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ ఎమర్జెన్సీ పిటిషన్‌

లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్‌ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను స్పెషల్‌ మెన్షన్‌ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోరారు. అయితే […]

Kejriwal’s routine in Tihad Jail : తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారు. దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారు. రోజులో రెండుసార్లు గంటన్నరసేపు చొప్పున ధ్యానం, యోగా చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం, అందరి ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్‌కు తన సెల్‌ను శుభ్రం చేసుకునేందుకు ఒక చీపురు, బకెట్‌ అందించాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక టేబుల్‌, […]

INDIA Alliance: Save democracy.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా..

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ […]

Delhi CM kejriwal Arrest : సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‎కు నిరసనగా ఇండియా కూటమి మెగా ర్యాలీ.. ఎప్పుడంటే..

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను దూరం చేయాలని మంత్రి ఆతిషికి ఆయన లేఖ రాశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి ఈనెల 31వ తేదీన ఢిల్లీలో మెగా ర్యాలీకి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తొలి ఆర్డర్‌ జారీ చేశారు. […]

Delhi Liqour Scam: A trap is being tightened for CM Kejriwal in the Delhi liquor case.Delhi Liqour Scam:  ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కవిత సాక్షిగా మారితే మరిన్ని కష్టాలు!

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత ప్రధాన సాక్షిగా మారవచ్చని తెలుస్తోంది. అయితే కవిత సాక్షిగా మారడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ […]

Arvind Kejriwal: Delhi Chief Minister Kejriwal arrested.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌.. నేడు సుప్రీం కోర్టులో విచారణ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం.. న్యూఢిల్లీ, మార్చి 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన […]