Keerthy Suresh’s new movie with Suhas.. సుహాస్తో కీర్తి సురేశ్ కొత్త మూవీ.. టైటిల్ ఏంటో తెలుసా?
హీరోయిన్ కీర్తి సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. అని ఐవీ శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా […]