Former CM KCR to Shift to Another house..ఈ కారణంగానే ఇల్లు మారనున్న మాజీ సీఎం కేసీఆర్..
గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్‌కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలస్ లాంటి ప్రగతిభవన్లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇరుకుగానే ఉంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‌లోని ఆయననుండే నంది నగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ […]