Delhi: తిహార్ జైలులో కవితను కలవనున్న కేటీఆర్.. 

సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతి రోజూ సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం గం. 6.00 నుంచి గం. 7.00 మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, […]

Kavitha Arrest Delhi liquor Policy Case:: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..!

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ […]