Karimnagar – నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.
కరీంనగర్:శుక్రవారం నుంచి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. శుక్రవారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత ప్రత్యర్థి అభ్యర్థుల జాబితా బహిరంగపరచబడుతుంది. 30వ తేదీతో 15 రోజుల అభ్యర్థుల ప్రచార పర్వం ముగియనుంది. డిసెంబర్ 3న జరగనున్న ఓట్ల లెక్కింపు ముగిసిన […]