Kangana Ranaut Beaf controversy : ‘బీఫ్ తినను, కంగనా క్లారిటీ!
హిమాచల్‌ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్ నేత టార్గెట్ చేస్తున్నారు. కంగనా రనౌత్ బీఫ్ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్ వడేటివార్ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిమాచల్‌ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్ నేత టార్గెట్ […]