Kalki 2898 AD Movie Trailer Will Release On June 7th : కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజే విడుదల..
రూ. 600 కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల భైరవ స్నేహితుడైన బుజ్జి రోబోటిక్ కారును పరిచయం చేశారు మేకర్స్. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సందడి చేస్తుంది బుజ్జి కారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 […]