Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్‌ , నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని […]

Kalki 2898AD:  Interesting comments by Swapnadat ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాపై నిర్మాత స్వప్నదత్‌ (Swapna Dutt) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ వేదికపై ఆమె మాట్లాడారు. సంబంధిత […]

Kalki 2898 AD PRABHAS KALKI : ప్రభాస్ ‘కల్కి’ అనుకున్న తేదీకే రిలీజవుతుందా? అసలు విషయం చెప్పేసిన బిగ్ బీ అమితాబ్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ అందాల తార దిశా పటానీ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 […]

ఇటలీ వెళ్లిన కల్కి

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక… ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణే, దిశా పటాని తదితరులు కీలక […]