Delhi Excise Policy Case: ED summons another AAP minister in liquor case : మద్యం కేసులో.. మరో ఆప్‌ మంత్రికి ఈడీ సమన్లు

Delhi Excise Policy Case: దిల్లీ మద్యం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. దిల్లీ: దేశ రాజధానిలో మద్యం విధానానికి (Delhi Excise Policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకోగా.. తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. దిల్లీ […]