Warangal Politics: BRS Harish Rao Angry on Kadiyam : 2024 కడియం పై విరుచుపడ్డ హరీష్ రావు..
మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా మారింది. ఎన్నికల వేల ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడు పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను తూర్పాల పడుతున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకు ఉంటే బీఆర్ఎస్ జెండా పై గెలిచిన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా […]