Warangal Politics: BRS Harish Rao Angry on Kadiyam : 2024 కడియం పై విరుచుపడ్డ హరీష్ రావు..

మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా మారింది. ఎన్నికల వేల ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడు పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను తూర్పాల పడుతున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకు ఉంటే బీఆర్ఎస్ జెండా పై గెలిచిన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా […]

Kadiyam Srihari – Kavya:  join Congress..! బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజే.. వరంగల్ బీఆర్ఎస్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన […]