NTR: తాతకు నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.

RRR Movie: A change made in the preclimax : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారుఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram charan), ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘RRR’. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆస్కార్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది. తాజాగా […]

Devara Movie : Koratala applying the dangerous formula దేవర కోసం ఆ డేంజరస్ ఫార్ములా అప్లై చేస్తున్న కొరటాల

పాన్ ఇండియన్ సినిమాలకు రాజమౌళి రూట్ మ్యాప్ సిద్ధం చేసాక.. హాయిగా దాన్ని వాడేసుకుంటున్నారు మన దర్శకులు. కొరటాల శివ సైతం ఇదే చేస్తున్నారు. దేవర కోసం ఎంచక్కా బాహుబలి ఫార్ములానే దించేస్తున్నారు ఈయన. తన స్టైల్‌లో దేవర ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మరి కొరటాల ఏ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్నారో తెలుసా..? తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం చెప్పాలన్నా.. రాజమౌళి మధ్యలో వచ్చేస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాలకు రాజమౌళి రూట్ మ్యాప్ సిద్ధం చేసాక.. హాయిగా […]