Nikhil Siddhartha Joinjed In TDP : టీడీపీలో చేరిన స్టార్ హీరో.! ఈ సమయంలో ఎందుకు ఇలా.?
రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో నిఖిల్.. వీలు దొరికనప్పుడల్లా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చాలా అంశాలతో పాటు.. సామాజిక అంశాలపై కూడా తన స్టాండ్ ఏంటో చెబుతుంటారు. అలా చెబుతూనే మనోడిలో పొలిటికల్ స్పార్క్ ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇప్పుడా కామెంట్నే నిజం చేశాడు. రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ […]