Telangana Poltics : MLA Tellam Venkatrav Joined In Congress సీఎం రేవంత్‌ సమక్షంలో వెంకట్రావ్‌ హస్తం పార్టీలో చేరారు.

హైదరాబాద్‌/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌ సమక్షంలో వెంకట్రావ్‌ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్‌ కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే.  కాగా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, […]