Earthquake in japan, thaiwan :  తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ విపత్తులో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. తైపీ: భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ ‘భూకంప పర్యవేక్షణ సంస్థ’ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా […]

Ōzu Castle: Ozu Castle Is Japan First Ever Accommodations In A Traditional Japanese ఈ ప్యాలెస్ కి రాజు కావచ్చు.. రాజభోగాలు అనుభవించవచ్చు..

డబ్బు ఎక్కువగా ఉన్నవారు రాజులు, చక్రవర్తుల్లా  విలాసంగా, వైభవంగా జీవితాన్ని గడుపుతారు. డబ్బులు లేని వారు తమ జీవితం కూడా అలాగే ఉండాలని కలలు కంటారు. మీరు కూడా అలాంటి కల కంటే పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. మీరు నేరుగా జపాన్‌కు వెళ్లండి. అక్కడ రాజభవనం ఉంది. మీరు అక్కడ రాజు కావచ్చు. రాజభోగాలను అనుభవించవచ్చు. అయితే ఈ రాజభవనంలో ఉండటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  సినిమాల్లో , కథల్లో వినే రాజభోగాల […]

SS. Rajamouli: Rajamouli was in a hotel in Japan when there was an earthquake పెను ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి.. ఆందోళనలో ఫ్యాన్స్.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్‌ వెళ్లారు రాజమౌళి. జపాన్ లో ఓ హోటల్‌లో 28వ ప్లోర్‌లో రాజమౌళి ఫ్యామిలీ బసచేశారట. అయితే జపాన్ లో ఒక్కసారిగా భూకంపం ఏర్పడిందట. సడెన్‌గా భూకంపం రావడంతో అందరూ భయపడిపోయారట. భయంతో వణికిపోయారట. ఈ విషయాన్ని కార్తికేయ తెలిపారు. దర్శక ధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్‌ వెళ్లారు రాజమౌళి. జపాన్ […]

Astronauts returned from space

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. కేప్‌ కెనావెరల్‌: భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా […]

Japan: Japan’s first private rocket exploded within moments of launch..!

జపాన్‌ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్‌ ల్యాంచ్‌ప్యాడ్‌కు అత్యంత సమీపంలోనే పేలిపోయింది. దీంతో ప్రైవేటు రాకెట్‌ సాయంతో ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం తీరలేదు.   జపాన్‌ (Japan) చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి […]