Jangaon – పకడ్బందీగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం.
జనగామ:వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీ నుంచి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అనంతరం నవంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రకటిస్తామని ప్రకటించి.. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించేందుకు వీలుగా ఆర్‌ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమయ […]