ANOTHER MURDER ATTEMPT CASE FILED TO THE PINNELLI: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, (pinnelli ramakrishna reddy) ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ […]

Pawan Kalyan: Pawan’s campaign. Tenali public meeting cancelled పవన్ ప్రచారానికి బ్రేక్.. తెనాలి బహిరంగ సభ రద్దు

కాకినాడజిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్. మూడురోజుల పాటు పర్యటించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. అంతలోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు […]

Pawanlayan : Attacking with blades.. Pawan Kalyan sensational allegations in Pithapuram.. బ్లేడ్లతో దాడి చేస్తున్నారు.. పవన్‌ కల్యాణ్ సంచలన ఆరోపణలు..

పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ […]

Modi tour fix in AP.. Modi, Chandrababu, Pawan on the one stage

ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు […]

Janasena party – స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి జనసేన పార్టీకి విరాళం

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఇందులో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ స్టంట్‌ చేసినందుకుగానూ శ్రీబద్రి (stuntman sri badri) రూ.50వేల పారితోషికం అందుకున్నారు. తాజాగా ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి (janasena party)విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన […]