Andhra Election : YSRCP మేమంతా సిద్ధం యాత్ర..
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. పదోరోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్ నుంచి యాత్ర ప్రారంభమైంది.. కనిగిరిలో సీఎం జగన్ రోడ్‌షో చేపడతారు. అయితే జువ్విగుంట నైట్ పాయింట్ దగ్గర ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు CM జగన్‌ను కలుసుకున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. పదోరోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్ నుంచి యాత్ర ప్రారంభమైంది.. కనిగిరిలో […]