C.Laxma Reddy Jadcherla Assembly Constituency – తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చర్లకోల లక్ష్మారెడ్డికి …..

జడ్చర్ల: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం (Jadcherla Assembly Constituency) నుంచి చర్లకోల లక్ష్మారెడ్డికి (C.Laxma Reddy ) భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చింది. జడ్చర్ల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ,2014 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.నియోజకవర్గంలో ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా, పనిలో పనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతను నియోజకవర్గ అభివృద్ధికి తన నిబద్ధతతో కూడా ప్రసిద్ది చెందాడు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంధన శాఖ మంత్రిగా కూడా […]