Palnadu District SP Mallika Garg’s Key Comments On Election Violence : పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ కీలక వ్యాఖ్యలు….
స్పెషల్ ఆపరేషన్ కౌంటింగ్ డే. ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్యవ్యం అంటూ ప్రకటించారు మల్లికా. మల్లికా గార్గ్.. పల్నాడు ఎస్పీ. ఈమె ముందున్న స్పెషల్ […]