Israel Hamas Conflict: గాజాలో యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే: హమాస్‌

Israel Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం ఆపితేనే తాము సంధికి వస్తామని హమాస్‌ తేల్చి చెప్పింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనబోమని పేర్కొంది. Israel Hamas Conflict | గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ (Hamas) వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని షరతు విధించింది. అప్పటి వరకు తాము ఎలాంటి సంధి చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఒప్పందం కోసం యత్నిస్తున్న మధ్యవర్తులకు తెలియజేశామని […]

Lebanon’s attack on Israel : ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి.. 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మాట్లాడుతూ.. రాకెట్ దాడికి కొద్దిసేపటి ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లో హెచ్చరిక సైరన్‌లు మ్రోగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఈ దాడి జరిగింది. లెబనీస్ భూభాగం నుంచి వస్తున్న సుమారు 40 లాంచీలను గుర్తించామని వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని IDF తెలిపింది. కొన్ని రాకెట్లు బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు నివేదికలు అందలేదని వెల్లడించింది.    ఓ వైపు హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ […]

Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

America President – జో బైడెన్‌ స్పందించారు

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో శనివారం విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని నివారిద్దామని వారిని కోరారు. అక్కడి సామాన్య ప్రజలకు సహాయం కొనసాగించేందుకు అనుమతించాలని విన్నవించారు. ఇందుకోసం ఐక్యరాజ్య సమితి, ఈజిప్టు, జోర్డాన్‌లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఘర్షణ మరింత విస్తరించకుండా చూడాలని ఇరువురు నేతలకు సూచించారు. […]