Israel Hamas Conflict: గాజాలో యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే: హమాస్
Israel Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపితేనే తాము సంధికి వస్తామని హమాస్ తేల్చి చెప్పింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనబోమని పేర్కొంది. Israel Hamas Conflict | గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ (Hamas) వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని షరతు విధించింది. అప్పటి వరకు తాము ఎలాంటి సంధి చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఒప్పందం కోసం యత్నిస్తున్న మధ్యవర్తులకు తెలియజేశామని […]