Hollywood actress who bought Isha Ambani’s house ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ నటి..
భారత అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ‘యాంటిలియా’లో నివసిస్తారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనం ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే ఉంటుంది. అయితే, ఈ దంపతుల మాదిరిగానే వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. భారత అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన […]