Israel-Hamas Conflict: త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్‌.. హెజ్‌బొల్లా హెచ్చరి

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో హెజ్‌బొల్లా సైతం తలదూరుస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్‌ మద్దతుతో ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది. గాజా: గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ (Israel) యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఇరాన్‌ మద్దతున్న హెజ్‌బొల్లా (Hezbollah) గ్రూప్‌ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు మద్దతుగా దాడులకు దిగుతున్న ఈ సంస్థ త్వరలో తమ నుంచి […]