IPL 2024: ఐపీఎల్ హిస్టరీలోనే 9 టీంలతో ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్.. ఎవరో తెలుసా?IPL 2024: 

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 9 జట్లకు ఆడిన ఏకైక ఆటగాడిగా ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ కూడా కావడం విశేషం. దీంతో ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించిన ఆసీస్ క్రికెటర్ ఇప్పుడు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆయనెవరు, ఏయే జట్ల తరపున ఆడాడో ఇప్పుడు చూద్దాం.. Australia Player Aaron Finch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ఎవరు? […]

IPL 2024 : Oscar should be given to both of them వాళ్లిద్దరికి ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్‌ కామెంట్‌

IPL 2024 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి- కేకేఆర్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. దశాబ్దకాలంగా కోహ్లి- గంభీర్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గౌతీ కేకేఆర్‌ ఆటగాడిగా ఉన్న సమయంలోనే కోహ్లి ఓసారి మైదానంలో అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది. ఇక గతేడాది లక్నో సూపర్‌ […]

IPL 2024 RR VS DC: నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్‌ పరాగ్‌….!

ఓవరాక్షన్‌ స్టార్‌ అని పేరున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్‌.. గత కొంతకాలంగా ఓవరాక్షన్‌ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో  సక్సెస్‌ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్‌ ఏదైనా రియాన్‌ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌.. తన ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆడిన […]

IPL 2024:Big shock for Mumbai Indians ఓట‌మి బాధ‌లో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌కు బిగ్ షాక్‌! ఇక క‌ష్టమే

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియ‌న్స్‌ను క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలై బాధ‌లో ఉన్న ముంబైకు మ‌రో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది సీజ‌న్‌లో మ‌రి కొన్ని మ్యాచ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డు ఇప్ప‌టిలో జ‌ట్టుతో చేరేలా సూచ‌నలు క‌న్పించ‌డం లేదు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న‌ సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్ర‌కారం.. సూర్య పూర్తి ఫిట్‌నెస్ […]

IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ శ్రీలంక ఆటగాడు మరికొన్నాళ్లపాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం కారణంగా.. అతడు ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంపులో చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. కాగా వనిందు హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో లంక తరఫున బరిలోకి దిగాడు. బంగ్లాతో వన్డే, టీ20 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు తీశాడు. అయితే, ఈ […]

  • 1
  • 2