IPL 2024 Final: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 

IPL 2024, KKR vs SRH: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL చరిత్రలో 27 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ జట్టు వరుసగా 18 సార్లు విజయం సాధించింది. SRH జట్టు 9 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈసారి రెండు జట్లు తటస్థ మైదానంలో తలపడుతున్నాయి. కాబట్టి ఉత్కంఠ పోటీని ఆశించవచ్చు. IPL 2024: IPL సీజన్ 17 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) […]

Kolkata Vs Hyderabad: సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్

ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢీకొట్టబోయే హైదరాబాద్‌ బలాలపై కోల్‌కతా మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా – హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ తుది పోరుకు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లో ఆర్‌ఆర్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్ గౌతమ్ […]

RR vs RCB:  IPL 2024 రేపు బెంగళూరు, రాజస్థాన్ కీలక మ్యాచ్.. 

2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌. 2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి […]

MS Dhoni Records:  16 బంతుల్లో 37 పరుగులు.. కట్‌చేస్తే.. 3 రికార్డులు లిఖించిన జార్ఖ్ండ్ డైనమేట్..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 13వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్‌కే 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రిషబ్ పంత్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 13వ మ్యాచ్ ద్వారా వింటేజ్ ధోని కనిపించాడు. […]

IPL 2024:  History created by Russell, Narine చరిత్ర సృష్టించిన రసెల్‌, నరైన్‌

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ ఆండ్రీ రసెల్‌ చరిత్ర సృష్టించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్‌ గ్రీన్‌(33), రజత్‌ పాటిదార్‌(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్‌ హిట్టర్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాకుండా […]